ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
33
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
ఆఫీస్ సబ్ ఆర్డినేట్
అటెండర్
టెక్నీషియన్
ఇతర ఉద్యోగాలు
»»అర్హత :
పోస్టులను బట్టి అర్హత వివరాలు ఇచ్చారు.పూర్తి అర్హత లు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
01.12.2023
అప్లికేషన్ చివరి తేదీ:
11.12.2023



You may also like...