Tagged: Ap group-2 notification

గ్రూప్- బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, లైబ్రరియన్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్

కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గ్రూప్- బి నాన్ గెజిటెడ్ పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు:02అర్హతలు :బ్యాచిలర్ డిగ్రీ,పీజీ లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.ఉద్యోగ వివరాలు:...

ఆర్టీసీ RTC లో 2000 వేల డ్రైవర్ /కండక్టర్ ఉద్యోగాల భర్తీ త్వరలో, RTC JOBS

తెలంగాణ ఆర్టీసీ లో రిక్రూట్‌మెంట్‌ 2024త్వరలో డ్రైవర్‌ కమ్‌ కండక్టర్‌ పోస్టుల భర్తీప్రస్తుతం 2 వేల డ్రైవర్‌ పోస్టులు ఖాళీతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది.ప్రస్తుతం ఆర్టీసీ(TSRTC)లో ప్రస్తుతం 2 వేల డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని...

గ్రూప్ -బి & సి 85 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,అర్హత 10+2,డిగ్రీ, డిప్లొమా వారికీ ఛాన్స్

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బి & సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రీయల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.పోస్టుల ఖాళీలు:85ఉద్యోగ వివరాలు :SI (స్టాఫ్ నర్స్ )ASI (ల్యాబ్...

డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, నెలకు 30,000 వేల జీతం

హైదరాబాదులోని ICAR కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:03ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు:అగ్రికల్చర్ డిప్లమా, అగ్రికల్చర్/ స్టాటిస్టిక్స్ /అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.జీతం :నెలకు 30000ఎంపిక విధానం:షార్ట్ లిస్టు,...

ఫీల్డ్ వర్కర్,అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అర్హత ఇంటర్,డిగ్రీ,పీజీ

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతుంది.పోస్టుల ఖాళీలు:19ఉద్యోగ వివరాలు:జూనియర్ మెడికల్ ఆఫీసర్సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ప్రాజెక్ట్ అసిస్టెంట్ఫీల్డ్ వర్కర్ఇతర ఉద్యోగాలుఅర్హతలు:సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పిజి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.ముఖ్యమైన తేదీలు:ఇంటర్వ్యూ తేదీ:30, 31.05.2024అడ్రస్ :డిపార్ట్మెంట్ ఆఫ్...

97 ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ ఇంటర్వ్యూ,45 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన నాన్ అకాడమిక్ సీనియర్ రెసిడెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు:97ఉద్యోగ వివరాలు:నాన్ అకాడమిక్ సీనియర్ రెసిడెంట్అర్హతలు:సంబంధిత విభాగంలో పీజీ (ఎండి/ ఎంఎస్/ డీ ఎన్ బీ /ఎండీఎస్/డీఎం,ఎం సి హెచ్) ఎమ్మెస్సీ / Ph.D...

కోర్టు లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, COURT JOB NOTIFCATION

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ 9 జిల్లా జడ్జి (ఎంట్రీ లెవెల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు :09ఉద్యోగ వివరాలు:జడ్జి (ఎంట్రీ లెవెల్)అర్హతలు:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధన ప్రకారం నిర్దేశించిన...

రాష్ట్రంలో TET టెట్ పరీక్ష తేదీలు,అప్లికేషన్ వివరాలు,TET NOTIFCATION 2024

రాష్ట్రంలో మే 20 నుండి జరగనున్న టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో జూన్ 6 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజు రెండు సెషన్ ల చొప్పున ఉదయం 9 గంటల నుండి 11:30 నిమిషాల వరకు,మధ్యాహ్నం 2:00 నుండి 4:30...

ప్రభుత్వ పాఠశాలలో 11,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలను కోసం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ అయింది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629, 727 భాషా పండితులు,182 పిఈటి, ప్రత్యేక కేటగిరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220,ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నవి.మార్చి 4 నుంచి...

140 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్( BSF) లోని వివిధ విభాగాలలో 144 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది.అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్) SI స్టాఫ్ నర్స్, ఎస్సై వెహికల్ మెకానిక్, కానిస్టేబుల్ టెక్నికల్ తదితర ఉద్యోగాలు ఉన్నవి.ఇవాల్టి నుండి జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి...