Monthly Archive: May 2024

రైల్వే లో 1200 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, RAILWAY DEPARTMENT NOTIFCATION 1202 POSTS

సౌత్ ఈస్టర్న్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైనింగ్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వేలో రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.పోస్టుల ఖాళీలు :1202ఉద్యోగాలు:అసిస్టెంట్ లోకో పైలట్రైల్ మేనేజర్అర్హత...

రాష్ట్ర రవాణా శాఖలో మల్టీ జోన్-1 లో 54 పోస్టులు,మల్టీజోన్-2 లో 59 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు

రాష్ట్ర రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు జూన్ 10వ తేదీ నుండి అభ్యర్థులు ఆసక్తి గల పోస్టులకి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది.ఇందుకు జూన్ 13వ తేదీని తుది గడువు...

312ఉద్యోగాల తో భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం,రాత పరీక్ష,ఇంటర్వ్యూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. 300కు పైగా ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు,వయస్సు,అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ సమాచారం మీకు నచ్చితే ఈ వెబ్సైటు Link అందరికి share చేయగలరు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్...

నిరుద్యోగులకు శుభవార్త, డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :రీసెర్చ్ మేనేజర్రీసెర్చ్ అసోసియేట్అర్హత :సంబంధిత విభాగంలో పీజీ, Ph.D పాటు పని అనుభవం ఉండాలి.దరఖాస్తు విధానం:దరఖాస్తులు జూన్ 4 లోపల ఈమెయిల్ కు పంపించాలి.ముఖ్యమైన తేదీలు...

గుడ్ న్యూస్ 300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హత ఇంటర్, డిగ్రీ,బిటెక్

ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన ప్రకటన విడుదలైంది. కోర్స్ జులై 2025 లో ప్రారంభం కానుంది.అభ్యర్థులు మే 30 జూన్ 28 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి వివరాలు:ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఫ్లైయింగ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్...

టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్, టీచర్,అడ్మినిస్ట్రేషన్ స్టాప్, ఇతర పోస్టులు

హైదరాబాదులోని డిఫెన్స్ లాబరేటరీ స్కూల్ ఆర్ సీ ఐ అడక్ ప్రతిపాదికన కింది టీచింగ్, అడ్మిన్ స్టాప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు:15ఉద్యోగ వివరాలు:ప్రైమరీ టీచర్TGT,ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్,అడ్మినిస్ట్రేషన్ స్టాప్ అర్హత:పోస్టులను అనుసరించి డిప్లమా, ఇంటర్ డిగ్రీ,పిజి,డిఈడి, బిఈడి టెట్,సీ టెట్ ఉత్తీర్ణతతో పాటు...

రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ కి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం నుండి అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది.జూన్ 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

టెక్నీషియన్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీలోని ICMR కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు:04ఉద్యోగ వివరాలు:సైంటిస్టుఅసిస్టెంట్టెక్నీషియన్డాటా ఎంట్రీ ఆపరేటరుఅర్హతలు :పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, Ph.d ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.జీతం:నెలకు...

నవోదయ విద్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,50 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు, జీతం 44,900

హైదరాబాదులోని నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం 2024- 25 అకాడమిక్ సెషన్ కి సంబంధించి హైదరాబాద్ రీజియన్ లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కౌన్సిలర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నది.ఉద్యోగ వివరాలు:కౌన్సిలర్అర్హత:సైకాలజీలో మాస్టర్ డిగ్రీ( ఎంఏ/ ఎంఎస్సీ) గైడెన్స్...

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్,ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అర్హత 10th, ఇంటర్, ITI, డిగ్రీ

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సెంటర్ ఒప్పంద ప్రాతిపాదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:19ఉద్యోగ వివరాలు:జూనియర్ అకౌంటెంట్ఆఫీస్ అసిస్టెంట్ప్రొడక్షన్ ఇంజనీర్ల్యాబ్ అసిస్టెంట్ఫ్యాకల్టీ పోస్టులు అర్హత :సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.ఇంటర్వ్యూ తేదీలు:మే...