నిరుద్యోగులకు శుభవార్త.కేంద్ర విద్యా శాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలోని ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. నేటితో గడువు ముగియగా మే 7వ తేదీ వరకు పొడిగించారు.పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీలు ఉన్నవి. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్,డిగ్రీ చదివిన...
ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు,సహాయకులకు పదవి విరమణ వయస్సు ను 65 సంవత్సరాలు గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ మేరకు సంబందిత పూర్తి వివరాలను ఏప్రిల్ 30వ తేదీ వరకు పంపించాలని తెలంగాణ మహిళ శిశు...
1000 వేలకి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసింది.పూర్తి వివరాలు...
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.ఉద్యోగ వివరాలు :ఎగ్జిక్యూటివ్ పోస్టులునాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుఆపరేటర్ కమ్ టెక్నీషియన్అటెండెంట్ కమ్ టెక్నీషియన్సర్వేయర్అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీఇతర ఉద్యోగాలుపోస్టుల ఖాళీలు:108అర్హతలు:పోస్టును అనుసరించి టెన్త్ క్లాస్ సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లమా, డిగ్రీ, పిజి...
4000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియట్ సాంకేతిక విద్యలో లైబ్రరీయన్ పోస్టుల యొక్క రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను OFFICIAL వెబ్సైట్లో విడుదల చేశారు.71 లైబ్రరీయన్ పోస్టులను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ కోసం గతంలోని నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ సంబంధించి రిజర్వేషన్ల వారీగా పోస్టులు విడుదల చేశారు. మొత్తం 113 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయగా, మల్టీ జోనల్-1 లో 54, మల్టీ జోన్ -2 లో 59 పోస్టులు కలవు. మొత్తంగా...
హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్టు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:42ఉద్యోగ వివరాలు :ప్రాజెక్టు అసోసియేట్సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్రీసెర్చ్ అసోసియేట్జూనియర్ రీసెర్చ్ ఫెలోప్రాజెక్టు అసిస్టెంట్అర్హతలు:పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లమా, డిగ్రీ, పిజి, Ph.d ఉత్తీర్ణత...
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఐకార్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు కొడుతుంది.పోస్టుల ఖాళీలు :01ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హత:సంబంధిత విభాగంలో డిప్లొమా,డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉన్న వాళ్ళు అర్హులు.వయస్సు:21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అర్హులు.జీతం :నెలకు...
Recent Comments