ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా అకౌటెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
APSCSCL-ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్ Gr-III ఉద్యోగ నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.


»»పోస్టుల ఖాళీలు :
02
»»ఉద్యోగ వివరాలు :
అకౌటెంట్
»»అర్హతలు:


»»వయస్సు :
అభ్యర్థులు 35 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ: 18.11.2023



You may also like...