ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
APSCSCL, నెల్లూరు – 2 (రెండు) అకౌంటెంట్స్ Gr.III మరియు 2 (రెండు) డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ప్రారంభ తేదీ : 23.11.2023
ముగింపు తేదీ : 30.11.2023


»»పోస్టుల ఖాళీలు :
04
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్,
అకౌంటెంట్
»»అర్హతలు :
పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
23.11.2023
అప్లికేషన్ చివరి తేది :
30.11.2023



You may also like...