ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ లో అసిస్టెంట్,ఆయా,డేటా ఎంట్రీ ఆపరేటర్,అకౌంటెంట్,కౌన్సిలర్, ఆఫీసర్,మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ లో అసిస్టెంట్,ఆయా,డేటా ఎంట్రీ ఆపరేటర్,అకౌంటెంట్,కౌన్సిలర్, ఆఫీసర్,మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
23
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్,
ఆయా,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
అకౌంటెంట్,
కౌన్సిలర్,
ఆఫీసర్,
మేనేజర్
»»అర్హతలు :
పోస్టులను బట్టి అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేశారు.
»»వయస్సు :
అభ్యర్థుల వయస్సు25- 42 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
06.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
20.11.2023


You may also like...