ఆంధ్రప్రదేశ్ కలెక్టరేట్ కార్యాలయం, AP రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త పోస్టులకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా డివిజనల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా పొందుపరచబడిన 26 జిల్లాల సందర్భంగా నూతనంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గాను ప్రకాశం జిల్లాలో నూతనంగా ఏర్పాటు కాబడిన కనిగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయమునకు ఈ డివిషనల్ మేనేజర్ అని ఒక పోస్టు నూతనంగా కాంట్రాక్టు పద్ధతిన నియమించు లాగున మంజూరు కాబడినది.వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు సంబంధిత దరఖాస్తులను మరియు సంబంధిత విద్యారత పత్రములను జతపరిచి సమర్పించవలెను.
ఒంగోలులోనే కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయము రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఈ డివిజన్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది.
»»అర్హతలు :
బీసీఏ /బీఎస్సీ/ బీఈ, బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండాలి.
»»వయసు:
21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»»సెలక్షన్ :
రాత పరీక్ష
ఇంటర్వ్యూ ఆధారంగా

»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ 28.10.2023


You may also like...