ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టులు

ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో గుంటూరు జిల్లా సెకండరీ హెల్త్/డీసీహెచ్‌ఎస్ డైరెక్టర్ నియంత్రణలో ఉన్న గుంటూరు జిల్లా ఆరోగ్య సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.


»»పోస్టుల ఖాళీలు :
16
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
పార్మాసిస్ట్
అటెండర్
ల్యాబ్ టెక్నీషియన్
రేడియోగ్రపర్
»»అర్హతలు :


»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :


You may also like...