ఆంధ్రప్రదేశ్ లో 250 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో 200 కి పైగా ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
250
»»ఉద్యోగ వివరాలు :
సివిల్ అసిస్టెంట్ సర్జన్


»»అర్హత:
అభ్యర్థి MBBS డిగ్రీ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షను కలిగి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 13-09-2023 11:30 నుండి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 24-09-2023


You may also like...