Tagged: Tspsc jobs

రాష్ట్రంలో 185 పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, STATE GOVERNMENT JOBS

రాష్ట్రంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి జూలై 4 నుండి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు TGPSCవెల్లడించింది.హైదరాబాద్ లోని కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10:30 కు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని తెలిపింది. గత ఏడాది జులైలో నిర్వహించిన రాత పరీక్షకు 913 మంది హాజరయ్యారు.ఈ...

కేంద్ర మంత్రిత్వ శాఖలు,విభాగాలు,కార్యాలయాల్లో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th క్లాస్ GOVERNMENT JOB NOTIFCATION

కేంద్ర మంత్రిత్వ శాఖలు,విభాగాలు,కార్యాలయాల్లో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...

రాష్ట్రంలో 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో లెక్చరర్ల భర్తీకి మహిళా సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.ఇందుకు సంబంధించి జేఎల్ పోస్టుల Break-up Vacancies జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది.జూనియర్ లెక్చరర్ లో భర్తీకి 2022 డిసెంబర్ 19 నోటిఫికేషన్ విడుదల...

డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్, జీతం 30,000/-,కాంపిటీషన్ తక్కువ, JOB NOTIFCATION

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఐసిఏఆర్ -ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు :పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లమా బిఎస్సి (అగ్రికల్చర్/ కెమిస్ట్రీతో)పాటు అనుభవం ఉండాలి.జీతం :నెలకు 30000 /-ఇంటర్వ్యూ...

ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలోని డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:02ఉద్యోగ వివరాలు :టీచింగ్ అసోసియేట్విభాగాలు:సివిల్ ఇంజనీరింగ్,ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్అర్హతలు:సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంటెక్, Ph.Dతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.జీతం:నెలకు 54,000ముఖ్యమైన...

రాష్ట్రంలో 435 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్,అన్ని జిల్లాల వారికీ అవకాశం STATE JOBS

రాష్ట్రంలో భారీగా జాబ్స్.రాష్ట్రంలో 435 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.DPH & FW/DME విభాగంలో 431(మల్టీ జోన్ -1 లో 270,మల్టీ జోన్ -2 లో 161) ఉద్యోగాలు ఉన్నాయి అభ్యర్థులు ఎంబిబిఎస్ పూర్తి చేసి...

ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. AP JOB NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...

ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, ANDRAPRADESH JOB NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

9995 ఆఫీస్ అసిస్టెంట్ /మల్టీపర్పస్,ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికీ అవకాశం

దేశవ్యాప్తంగా ఉన్న 43 రీజినల్ రూరల్ బ్యాంకులో 9995 ఆఫీస్ అసిస్టెంట్ /మల్టీపర్పస్ వివిధ క్యాటగిరిలో ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు నేటి తో ముగియనున్నది. ఏపీలో 450 పోస్టులు, తెలంగాణలో 700 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్...

8773 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్లర్క్ ఉద్యోగాల పరీక్ష తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి.అభ్యర్థులు తమ రిజల్ట్ OFFICIAL వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.మొత్తం 8773 పోస్టులకు ఫిబ్రవరి 25, మార్చి 4,జూన్ 9 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.