Tagged: Tspsc jobs

రాష్ట్రంలో త్వరలోనే 50000 వేల ఉద్యోగాల భర్తీ ఆదేశాలు జారీ

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ అన్ని నియామక బోర్డులకు ఆదేశాలు జారీ. క్యాలెండర్ రూపకల్పన. కొత్త తెలుగు ఏడాదిలో సర్కారు వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను...

AP/TS 950 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు,OFFICIAL NOTIFICATION

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ /సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18 లోపు ఆన్లైన్ లో APPLY చేసుకోవాలి. జూన్...

827 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

827 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ నుండి 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ నుండి 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో...

కేంద్ర గణంకాల శాఖ నోటిఫికేషన్, పోస్టులు 48

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎకనామిక్స్ స్టాటిస్టికల్ సర్వీస్ లో జూనియర్ టైమ్ స్కేల్ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఇండియన్ స్టాటస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఉద్యోగ వివరాలు:ఇండియన్ ఎకనామిక్ సర్వీస్...

అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు:05ఉద్యోగ వివరాలు:అప్పర్ డివిజన్ క్లర్క్లోయర్ డివిషన్ క్లర్క్అర్హత :పోస్టును అనుసరించి ఇంటర్,డిగ్రీ తో పాటు టైపింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.వయస్సు :18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు...

ఆంధ్రప్రదేశ్ లో 905 ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ వివరాలు

నిరుద్యోగులకు శుభవార్త.పెరిగిన గ్రూప్‌-2 పోస్టులు వివరాలు.ఏపీపీఎస్సీ డిసెంబర్‌ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులు నోటిఫికేషన్‌కు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి...

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 400 పోస్టులకి భారీ నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయింది.పోస్టుల ఖాళీలు:400ఉద్యోగ వివరాలు:ఎగ్జిక్యూటివ్ ట్రైనీవిభాగాలు:సివిల్,కెమికల్,మెకానికల్ఎలక్ట్రికల్ఎలక్ట్రానిక్స్ఇన్స్ట్రుమెంటేషన్దరఖాస్తు విధానం:ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యమైన తేదీలు :20 ఏప్రిల్ 2024

రాష్ట్రంలో భూగర్భ జల శాఖలోని వివిధ పోస్టుల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్

భూగర్భ జల శాఖలోని వివిధ గెజిటెడ్ క్యాటగిరిలో రిక్రూట్మెంట్ కు సంబంధించి ఈనెల 20వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు TSPSC బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భూగర్భ జల శాఖలో పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ విడుదల చేసింది....

AP గ్రూప్ -2 నోటిఫికేషన్,869 ఉద్యోగాలు,ప్రిలిమ్స్ & మెయిన్స్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. మెయిన్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ పరీక్షకు సుమారు నాలుగు లక్షలకు పైగా హాజరయ్యారు. కాగా జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.ఇందులో రెండు పేపర్లు కలిపి...