Tagged: Tspsc jobs

రాష్ట్రంలో 832 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు,అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నికల్ ఆఫీసర్

రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసింది.పూర్తి వివరాలు...

108 ఎగ్జిక్యూటివ్,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల, టెక్నీషియన్, సర్వేయర్, ఆపరేటర్,అటెండర్ పోస్టులు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.ఉద్యోగ వివరాలు :ఎగ్జిక్యూటివ్ పోస్టులునాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుఆపరేటర్ కమ్ టెక్నీషియన్అటెండెంట్ కమ్ టెక్నీషియన్సర్వేయర్అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీఇతర ఉద్యోగాలుపోస్టుల ఖాళీలు:108అర్హతలు:పోస్టును అనుసరించి టెన్త్ క్లాస్ సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లమా, డిగ్రీ, పిజి...

4000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,అర్హత 10th, డిగ్రీ,ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వదు

4000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

రాష్ట్ర ఇంటర్మీడియట్ సాంకేతిక విద్యలో 71 ఉద్యోగాల భర్తీ లేటెస్ట్ నోటిఫికేషన్ వివరాలు, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియట్ సాంకేతిక విద్యలో లైబ్రరీయన్ పోస్టుల యొక్క రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను OFFICIAL వెబ్సైట్లో విడుదల చేశారు.71 లైబ్రరీయన్ పోస్టులను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ కోసం గతంలోని నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి...

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో 113 ఉద్యోగాలకు సంబందించిన లేటెస్ట్ నోటిఫికేషన్ వివరాలు, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ సంబంధించి రిజర్వేషన్ల వారీగా పోస్టులు విడుదల చేశారు. మొత్తం 113 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయగా, మల్టీ జోనల్-1 లో 54, మల్టీ జోన్ -2 లో 59 పోస్టులు కలవు. మొత్తంగా...

42 పోస్టులతో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్టు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:42ఉద్యోగ వివరాలు :ప్రాజెక్టు అసోసియేట్సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్రీసెర్చ్ అసోసియేట్జూనియర్ రీసెర్చ్ ఫెలోప్రాజెక్టు అసిస్టెంట్అర్హతలు:పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లమా, డిగ్రీ, పిజి, Ph.d ఉత్తీర్ణత...

డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,NO EXAM,ONLY INTERVIEW

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఐకార్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు కొడుతుంది.పోస్టుల ఖాళీలు :01ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హత:సంబంధిత విభాగంలో డిప్లొమా,డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉన్న వాళ్ళు అర్హులు.వయస్సు:21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అర్హులు.జీతం :నెలకు...

ఆంధ్రప్రదేశ్ వివిధ శాఖల్లోనూ,జిల్లా స్థాయిలోను వివిధ కార్యాలయాల్లోను వారికీ గుడ్ న్యూస్

రాష్ట్రస్థాయిలో వివిధ శాఖల్లోనూ,జిల్లా స్థాయిలోను వివిధ కార్యాలయాల్లోనూ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పదవీకాలం ఏడాది పాటు పోడగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది మార్చి నెలాఖరుతో ఈ కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ కాలం ముగిసింది.అయితే వివిధ శాఖలతో పాటు జిల్లా స్థాయి కార్యాలయాల కోరిక...

3500 కి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్,లోయర్ డివిజన్ క్లర్క్,జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3700 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూపర్ నోటిఫికేషన్,18-30, అన్ని జిల్లాల వారికీ అవకాశం APPSC NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు మే 5 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు SNO పోస్టులు వివరాలు 1 పోస్టుల...