Tagged: Tspsc jobs

ఆర్టీసీలో 3000 వేల ఉద్యోగాలు,పోస్టుల ప్రకారం ఖాళీలు,త్వరలో నోటిఫికేషన్ ఛాన్స్, RTC JOB NOTIFICATION

తెలంగాణలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికీ గుడ్ న్యూస్.తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ కొలువులు. చాలా రోజుల తరువాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ రాబోతుందా.పూర్తి వివరాలు ఒక సారి చూద్దాం.ఈ రోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్.పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ ఖాళీలను ఎంపిక చేయనున్నారు.ఆర్టీసీలో...

రైల్వే శాఖ లో గ్రూప్ -డి పోస్టులకి సూపర్ నోటిఫికేషన్,RAILWAY RECRUITMENT NOTIFICATION

న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్న్ అండ్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో 2023 -24 సంవత్సరానికి సంబంధించి గ్రూప్- డి పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.క్రీడలు :ఫుట్ బాల్వెయిట్ లిఫ్టింగ్అథ్లెటిక్స్బాక్సింగ్స్విమ్మింగ్టేబుల్టెన్నిస్హాకీబాడ్మింటన్కబడ్డీరెస్లింగ్చెస్అర్హత:పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడా విభాగంలో వివిధ స్థాయి లో ప్రతిభ చూపి ఉండాలి.వయస్సు...

TET 2024 టెట్ పరీక్ష షెడ్యూల్ 2024 విడుదల, TET EXAM DATES OUT 2024

తెలంగాణ లో TS TET పరీక్ష కోసం చూస్తున్న వారికీ శుభవార్త.TS TET 2024 పరీక్ష షెడ్యూల్ విడుద‌లైంది.టెట్ ప‌రీక్ష‌ను ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్కూల్ ఎడ్యుకేష‌న్...

ఆంధ్రప్రదేశ్ లో 241 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు,AP JOB NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.రాష్ట్రంలో 2024 -25 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె,ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.పోస్టుల ఖాళీలు:241ఉద్యోగ వివరాలు:సీనియర్ రెసిడెంట్వయస్సు :44 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ...

రైల్వే శాఖ లో 4600 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్, RAILWAY RECRUITMENT NOTIFICATION

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్. రైల్వే శాఖ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వే శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.RPF లో 4660 పోలీస్ ఉద్యోగాలకు భర్తీకి భారీ...

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న 247పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టును భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్లు రిజర్వేషన్లను వారిగా సవరించిన ఖాళీల వివరాలను విడుదల చేసింది.247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ కోసం గతంలోని...

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1388 ఉద్యోగాల భర్తీ లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు,కేటగిరీ ప్రకారం పోస్టుల ఖాళీలు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ -3 అభ్యర్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున గ్రూప్-3 నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలు రివైజ్డ్ బ్రేకప్ ను TSPSC ప్రకటించింది. అన్ని ఖాళీలను రిజర్వ్ కేటగిరీ వారిగా వెల్లడించింది.తెలంగాణలో గ్రూప్-3 సర్వీస్ లో...

యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.పరీక్ష షెడ్యూలు విడుదల. UGC NET 2024

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ జూన్ 2024 యుజిసి నెట్ పరీక్ష షెడ్యూలు విడుదలైంది.వివరాలు:యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ జూన్ యూజీసీ నెట్ 2024మొత్తం సబ్జెక్టుల సంఖ్య 83 అర్హతలు :55% మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉండాలి. పూర్తి అర్హత వివరాల...

కోర్టు లో 150 పోస్టులకి భారీ నోటిఫికేషన్,COURT JOBS, OFFICIAL NOTIFICATION

కోర్టు లో 150 పోస్టులకి భారీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

వివిధ విభాగాలు,శాఖల్లో డైరెక్టు రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,7 రకాల పోస్టులు, రాత పరీక్ష,ఇంటర్వ్యూ

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు, శాఖల్లో డైరెక్టు రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు:17ఉద్యోగ వివరాలు:అసిస్టెంట్ డైరెక్టర్డిప్యూటీ కమిషనర్డిప్యూటీ డైరెక్టర్అసిస్టెంట్ కంట్రోలర్ట్రైనింగ్ ఆఫీసర్అసిస్టెంట్ ప్రొఫెసర్సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్అర్హతలు:సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ తో పాటు...