Tagged: Tspsc jobs

రాష్ట్ర పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పురపాలక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, రోడ్లు భవనాల శాఖ నీటిపారుదల శాఖలో 837 పోస్టులు భర్తీ

వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ అధికారులు,జూనియర్ టెక్నికల్ అధికారులు భర్తీ కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉన్న ఖాళీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పురపాలక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, రోడ్లు భవనాల...

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సర్వీస్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సర్వీస్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 04 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పూర్తి అర్హతలు, వయస్సు, అప్లికేషన్ వివరాలు ఈ క్రింద పేజీ లో ఇవ్వడం జరిగింది. SNO పోస్టులు వివరాలు 1 పోస్టుల...

రోడ్డు రవాణా సంస్థ లో 113 ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి రాత పరీక్ష పూర్తి అయిన విషయం తెలిసిందే. OFFICIAL వెబ్సైటు లో పూర్తి సమాచారం ఇచ్చారు.

రాష్ట్ర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 837 అసిస్టెంట్ ఇంజనీర్,మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్,టెక్నికల్ ఆఫీసర్,జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్

రాష్ట్ర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 837 అసిస్టెంట్ ఇంజనీర్,మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్,టెక్నికల్ ఆఫీసర్,జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఖాళీల వివరాలు OFFICIAL TSPSC వెబ్సైటు లో ఇవ్వడం జరిగింది.పూర్తి వివరాల కోసం Download ఆప్షన్ click చేసి చూడగలరు.

54 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,LATEST JOB NOTIFICATION

న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన IPBP ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు:54ఉద్యోగ వివరాలు:ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ (కన్సల్టెన్సి)ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్)అర్హతలు :BE/ బిటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటి/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు...

127 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION

కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే DRDO లో వివిధ విభాగాల్లో ఐటిఐ, డిప్లమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.పోస్టుల ఖాళీలు:127విద్య అర్హతలు:ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.ఖాళీలు :కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఇతర ఖాళీలు...

AP 242 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికీ ఛాన్స్

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ విజయవాడ ఒప్పంద ప్రతిపాదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. SNO పోస్టుల వివరాలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 242 2 ఉద్యోగాలు సీనియర్ రెసిడెంట్...

గ్రేడ్ -2 & గ్రేడ్ -3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

హిందుస్థాన్ ఏయిరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదిక సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల కోరుతుంది.పోస్టుల ఖాళీలు :04ఉద్యోగ వివరాలు:సీనియర్ మెడికల్ ఆఫీసర్మెడికల్ ఆఫీసర్అర్హత:సంబంధిత విభాగంలో ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయసు:గ్రేడ్ -2పోస్టులకు 35 ఏళ్లు, గ్రేడ్- 3 పోస్టులకు 45 ఏళ్ల లోపు,...

AP కుటుంబ సంక్షేమ శాఖ లో 158 పోస్టులకి భారీ నోటిఫికేషన్,అన్ని జిల్లాల వారికీ అవకాశం, AP JOB NOTIFICATION

AP కుటుంబ సంక్షేమ శాఖ లో 158 పోస్టులకి భారీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా 158 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...

నోటిఫికేషన్ విడుదల, ఖాళీల భర్తీ,అర్హత ఇంటర్, పూర్తి నోటిఫికేషన్ వివరాలు

ఇండియన్ నేవీలో అగ్ని వీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 13 నుండి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కనీసం 50% మార్కులతో ఇంటర్ పాస్ అయిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు నవంబర్ 1 2023 ఏప్రిల్ 30, 2007...