Tagged: Tspsc jobs

ఆంధ్రప్రదేశ్ కోర్టు లో అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ కోర్టు లో అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ ఉద్యోగ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు OFFICIAL వెబ్సైటు లో ఇచ్చారు. పూర్తి వివరాల కోసం APPSC వెబ్సైటు చూడగలరు. WEBSITE :CLICK HERE

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి సంబందించిన మెడికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వివరాలు OFFICIAL వెబ్సైటు లో ఇచ్చారు. పూర్తి వివరాల కోసం TSPSC వెబ్సైటు చూడగలరు.

రాష్ట్ర విద్య శాఖ లో టీచింగ్ విభాగంలో 11000 వేల కు పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,అప్లికేషన్ వివరాలు

రాష్ట్రంలో మెగా డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది.ఇప్పటివరకు కొత్తగా 43,000 మంది అప్లై చేసుకోగా, మొత్తంగా 2.21 లక్షలకు పైగా అప్లికేషన్ వచ్చాయి.జులైలో జరిగే డీఎస్సీ పరీక్షలు పూర్తి స్థాయి షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11062 టీచర్ పోస్టుల భర్తీకి మార్చి 4...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టౌన్‌ ప్లానింగ్‌,పాలిటెక్నిక్‌ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు

ఏపీపీఎస్సీ నిర్వహించిన పలు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల్ని కమిషన్‌ ఇటీవల విడుదల చేసింది. టౌన్‌ ప్లానింగ్‌లో ఉద్యోగాలతో పాటు ఇంజనీరింగ్‌ సర్వీస్‌ ఉద్యోగాలు, పాలిటెక్నిక్‌ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల మార్కులను విడుదల చేశారు.పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైటు...

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి సంబందించిన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (ఆరోగ్య శాఖ), నోటిఫికేషన్ కి సంబందించిన వెబ్సైటు నోట్ విడుదల చేసారు. పూర్తి...

ఆంధ్రప్రదేశ్ లో 31 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో 31 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...

గ్రూప్ -A 500 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం JOB NOTIFICATION

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెట్ 2024 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 506 అసిస్టెంట్ కమాండెంట్( గ్రూప్ ఏ) ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.పోస్టుల ఖాళీలు:506ఉద్యోగ వివరాలు :అసిస్టెంట్ కమాండెంట్అర్హత:బ్యాచిలర్ డిగ్రీ తో పాటు నిర్దిష్ట శారీరక వైద్య...

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , పట్టణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , పట్టణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు TSPSC OFFICIAL వెబ్సైటు లో ఇచ్చారు.

అసిస్టెంట్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్,లైబ్రరి అసిస్టెంట్ 37 పోస్టులకి నోటిఫికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ కాంటాక్ట్ ప్రాతిపదికన గ్రూప్- సి పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. SNO పోస్టులు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 37 2 ఉద్యోగాలు మిషన్ మెకానిక్అసిస్టెంట్అసిస్టెంట్ వార్డెన్నర్స్జూనియర్ అసిస్టెంట్లైబ్రరీ అసిస్టెంట్ల్యాబ్ అసిస్టెంట్స్టెనోగ్రాఫర్ 3 అర్హత పోస్టులను అనుసరించి పదవ...