రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే, 2023 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ...
Recent Comments