Tagged: Tspsc jobs

124 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్,పోస్టుల ఖాళీలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాలనగర్ హైదరాబాద్ 124 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.ఖాళీలు :ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 64టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ 35జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 25ట్రేడులు:ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్మెకానికల్ ఇంజనీరింగ్ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్సివిల్ఫార్మసీమెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మొదలైనవిఅర్హతలు:సంబంధిత విభాగంలో డిప్లమా,...

ఆంధ్రప్రదేశ్ లో 29 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం,AP JOB NOTIFCATION 2024

ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలలో 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియమకాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఫేజ్-2 గవర్నమెంట్ మెడికల్...

15000 వేల ఉద్యోగాల భర్తీ త్వరలో,అన్ని జిల్లాల వారికి ఛాన్స్, నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ, ఇతర విభాగాలలో సుమారు 15,000 ఉద్యోగాలు నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 శాఖల తో పాటు 15,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.వీరిలో అత్యధిక మంది మార్కెటింగ్ విభాగానికి చెందిన వారని...

AP దేవాదాయ శాఖ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ -III ఉద్యోగాల భర్తీ లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు,APPSC JOB NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. AP దేవాదాయ శాఖ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ -III ఉద్యోగాల భర్తీకి సంబందించిన మార్కులు వివరాలు. వాటికీ సంబందించిన వెబ్ నోట్ విడుదల. పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైటు చూడగలరు. WEBSITE :CLICK HERE

రాష్ట్ర ప్రభుత్వం 9000 వేల ఉద్యోగాల భర్తీ లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

రాష్ట్రంలో గ్రూప్ -4 ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ TSPSC ఉద్యోగాల భర్తీఫై ఫోకస్ చేసింది.ఈ క్రమంలో గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తాజాగా అప్డేట్ ఇచ్చింది.ఫిబ్రవరి 9న ర్యాంకుల లిస్టు రిలీజ్ చేయగా జనరల్ అభ్యర్థులను 1:3,PWD అభ్యర్థులు 1:5 చొప్పున ఎంపిక చేసి, వెబ్సైట్లో...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, APPSC NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(DEO) ఉద్యోగాలకు ఈనెల 25న పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని తెలిపింది. హాల్ టికెట్లను రేపటినుండి ఏపీపీఎస్సీ(APPSC ) వెబ్సైట్...

400 కి పైగా ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ పరీక్షలు నిర్వహిస్తుంది.ఖాళీలు :404నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు -370నేవల్ అకాడమీ ఖాళీలు- 34 అర్హతలు :ఆర్మీ వింగ్ పోస్ట్లకి దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.ఎయిర్ ఫోర్స్, నేవీ...

గ్రూప్ B & C 141 ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్,వివిధ రకాల పోస్టులు విడుదల

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B & C ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిందిపోస్టుల ఖాళీలు:141ఉద్యోగ వివరాలు :SI (స్టాఫ్ నర్స్)ASI (ల్యాబ్ టెక్నీషియన్ )ASI (ఫిజియో)కానిస్టేబుల్ఇతర ఉద్యోగాలువిద్యార్హతలు:పూర్తి వివరాలు OFFICIAL నోటిఫికేషన్ లో చూడగలరు.వయస్సు :పోస్టులను బట్టి వయస్సు వివరాలు ఇచ్చారు.ముఖ్యమైన తేదీలు:నోటిఫికేషన్...

TET టెట్ హాల్ టికెట్స్ 2024 విడుదల, TET HALL TICKETS OUT 2024

టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుద‌ల‌య్యాయి.ఇక టెట్ ప‌రీక్ష‌లు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రెండు విడ‌త‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి(CBT)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది...

జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ లో 400 కి పైగా అంగన్వాడీ ఉద్యోగ ఖాళీలు,టీచర్లు,ఆయా పోస్టులు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. మంచిర్యాల అంగన్వాడి కేంద్రాలు జిల్లాలో 969 ఉన్నాయి. టీచర్లు 893 పనిచేస్తుండగా, 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్పర్ (ఆయా) పోస్టులు 729 ఉండగా 240 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఈనెల లేదా వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటర్మెంట్ ప్రకటిస్తే...