ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
దేశంలోని బ్యాంకులో 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24,25, 31 తేదీల్లో ప్రిలిమ్స్ అక్టోబర్ 13న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తయి, వయస్సు 20 నుండి 28 సంవత్సరాలలోపు అభ్యర్థులు...
Recent Comments