రాష్ట్రంలో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, STATE GOVERNMENT JOBS 2024
నేటి నుండి గ్రూప్ -4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగునుంది.హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆగస్ట్ 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్ల నెంబర్ల వారిగా వెరిఫికేషన్ తేదీలను వెబ్సైట్లో పేర్కొంది. పూర్తి...
Recent Comments