Tagged: Ap grama ward sachivalayam NOTIFICATIONS

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 53 డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులు భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్, STATE GOVERNMENT JOBS

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులు భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క ఉద్యోగ పరీక్ష తేదీలను వెల్లడించింది.జూన్ 30వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.మొత్తం 53 పోస్టుల భర్తీ కోసం...

17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్, GOVERNMENT JOB NOTIFCATION 2024

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ప్రారంభం కానున్న దరఖాస్తు ప్రక్రియ జులై 24న ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసి, పోస్టులను బట్టి 18 నుండి 30 సంవత్సరాలు, 20 నుండి 30...

ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం, పోస్టుల ప్రకారం ఖాళీలు, AP JOB NOTIFCATION 2024

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. మెగా డిఎస్సి కి కేబినెట్ ఆమోదం తెలిపింది.డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. జూలై 1 నుండి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి OFFICIAL...

రాష్ట్రంలో ఎక్సైజ్‌శాఖలో 116 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ,STATE GOVERNMENT JOBS 2024

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రకారం కొత్తగా ఏర్పడిన 14 ఎక్సైజ్‌ స్టేషన్లలో సిబ్బంది కొరతను తీర్చేందుకు 116 సూపర్‌ న్యూమరీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది.పోస్టుల ఖాళీలు :116రాష్ట్రం :తెలంగాణజోన్ల ప్రకారం ఖాళీలుఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.మల్టీజోన్‌-1లోని భద్రాద్రి జోన్‌లో భద్రాద్రి కొత్తగూడెం,...

ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ANDRAPRADESH JOB NOTIFCATION 2024

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...

రాష్ట్రంలో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం, వివిధ విభాగలలో పోస్టుల ఖాళీలు

రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త.త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ లో పోస్టులను భర్తీ చేయబోతుంది. ఇప్పటికే వైద్య శాఖలో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది.రాష్ట్రంలోని హెల్త్‌ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి,ఆయా సంస్థలను బలోపేతం...

జాబ్ క్యాలెండరు 2024,గ్రూప్-1,2,3,4 తోపాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీలు,11000 వేలకు పైగా టీచర్ పోస్టులు

తెలంగాణలో ప్రతి సంవత్సరం TGPSC, గురుకుల, పోలీస్, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నారు.గ్రూప్-1,2,3,4 తోపాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్ వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికా బద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది.అలాగే ఇప్పటికే మెగా డీఎస్సీ...

పోస్టల్ శాఖలో 50000 వేల ఉద్యోగాల భర్తీ త్వరలో, అర్హత 10th క్లాస్, POSTAL JOBS RECRUITMENT NOTIFCATION

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త రాబోతుందా,ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే,గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన త్వరలో వెలువడనుంది.పోస్టుల ఖాళీలు :50,000(సుమారుగా)డిపార్ట్మెంట్ :పోస్టల్ డిపార్ట్మెంట్అర్హత :10th క్లాస్ఇండియన్ పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న సర్కిలలో దాదాపు 50 వేల...

మున్సిపల్ కార్పొరేషన్ లో 4000 వేల ఉద్యోగ ఖాళీలు,టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు,ఇతర ఖాళీలు

రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిలో 4000 పోస్టులు ఖాళీ.జిహెచ్ఎంసి లోని ఖాళీల భర్తీకి కసరత్తు మొదలైంది. విభాగాల వారీగా ఖాళీల పోస్టుల లెక్కలు తీస్తున్నారు. 4000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 200 మంది టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు, పరిపాల విభాగానికి...

8000 వేల కి పైగా ప్రభుత్వ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, STATE GOVERNMENT JOB NOTIFCATIONS 2024

ప్రభుత్వ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ లాంటి గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ గురువారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. 8039కిపైగా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.పోస్టుల భర్తీకి 1 డిసెంబర్‌ 2022న నోటిఫికేషన్‌ విడుదల కాగా, 1...