Tagged: Ap grama ward sachivalayam NOTIFICATIONS

1300 కి పైగా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్,స్టెనోగ్రాఫర్,అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.1377 ప్రభుత్వ ఉద్యోగాలు..రెండు రోజులే గడువు.నవోదయ విద్యాలయల్లో 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఎల్లుండి మే 7 తో ముగియనున్నది.స్టాఫ్ నర్స్ఆడిట్ అసిస్టెంట్కేటరింగ్ సూపర్వైజర్జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ఎలక్ట్రిషన్మెస్ హెల్పర్స్టెనోగ్రాఫర్ఇతర ఉద్యోగాలుతదితర పోస్టులున్నవి. పోస్ట్ ను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన...

నోటిఫికేషన్ విడుదల, ఖాళీల భర్తీ,అర్హత ఇంటర్, పూర్తి నోటిఫికేషన్ వివరాలు

ఇండియన్ నేవీలో అగ్ని వీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 13 నుండి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కనీసం 50% మార్కులతో ఇంటర్ పాస్ అయిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు నవంబర్ 1 2023 ఏప్రిల్ 30, 2007...

ఆర్టీసీలో 3000 వేల ఉద్యోగాలు,పోస్టుల ప్రకారం ఖాళీలు,త్వరలో నోటిఫికేషన్ ఛాన్స్, RTC JOB NOTIFICATION

తెలంగాణలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికీ గుడ్ న్యూస్.తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ కొలువులు. చాలా రోజుల తరువాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ రాబోతుందా.పూర్తి వివరాలు ఒక సారి చూద్దాం.ఈ రోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్.పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ ఖాళీలను ఎంపిక చేయనున్నారు.ఆర్టీసీలో...

రైల్వే శాఖ లో గ్రూప్ -డి పోస్టులకి సూపర్ నోటిఫికేషన్,RAILWAY RECRUITMENT NOTIFICATION

న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్న్ అండ్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో 2023 -24 సంవత్సరానికి సంబంధించి గ్రూప్- డి పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.క్రీడలు :ఫుట్ బాల్వెయిట్ లిఫ్టింగ్అథ్లెటిక్స్బాక్సింగ్స్విమ్మింగ్టేబుల్టెన్నిస్హాకీబాడ్మింటన్కబడ్డీరెస్లింగ్చెస్అర్హత:పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడా విభాగంలో వివిధ స్థాయి లో ప్రతిభ చూపి ఉండాలి.వయస్సు...

TET 2024 టెట్ పరీక్ష షెడ్యూల్ 2024 విడుదల, TET EXAM DATES OUT 2024

తెలంగాణ లో TS TET పరీక్ష కోసం చూస్తున్న వారికీ శుభవార్త.TS TET 2024 పరీక్ష షెడ్యూల్ విడుద‌లైంది.టెట్ ప‌రీక్ష‌ను ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్కూల్ ఎడ్యుకేష‌న్...

ఆంధ్రప్రదేశ్ లో 241 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు,AP JOB NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.రాష్ట్రంలో 2024 -25 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె,ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.పోస్టుల ఖాళీలు:241ఉద్యోగ వివరాలు:సీనియర్ రెసిడెంట్వయస్సు :44 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ...

రైల్వే శాఖ లో 4600 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్, RAILWAY RECRUITMENT NOTIFICATION

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్. రైల్వే శాఖ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వే శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.RPF లో 4660 పోలీస్ ఉద్యోగాలకు భర్తీకి భారీ...

రాష్ట్ర మున్సిపల్ & పట్టణాభివృద్ధి డిపార్ట్మెంట్,టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ నోటిఫికేషన్ 175 ఉద్యోగాల లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ నోటిఫికేషన్ పోస్టులను జోనల్ వారీగా, రిజర్వేషన్ల వారీగా నూతనంగా కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది.మొత్తం 175 పోస్టుల భర్తీ కోసం టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.పూర్తి వివరాల కోసం OFFICIAL...

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న 247పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టును భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్లు రిజర్వేషన్లను వారిగా సవరించిన ఖాళీల వివరాలను విడుదల చేసింది.247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ కోసం గతంలోని...

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1388 ఉద్యోగాల భర్తీ లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు,కేటగిరీ ప్రకారం పోస్టుల ఖాళీలు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ -3 అభ్యర్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున గ్రూప్-3 నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలు రివైజ్డ్ బ్రేకప్ ను TSPSC ప్రకటించింది. అన్ని ఖాళీలను రిజర్వ్ కేటగిరీ వారిగా వెల్లడించింది.తెలంగాణలో గ్రూప్-3 సర్వీస్ లో...