Tagged: Ap grama ward sachivalayam NOTIFICATIONS

TET టెట్ హాల్ టికెట్స్ 2024 విడుదల, TET HALL TICKETS OUT 2024

టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుద‌ల‌య్యాయి.ఇక టెట్ ప‌రీక్ష‌లు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రెండు విడ‌త‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి(CBT)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది...

జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ లో 400 కి పైగా అంగన్వాడీ ఉద్యోగ ఖాళీలు,టీచర్లు,ఆయా పోస్టులు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. మంచిర్యాల అంగన్వాడి కేంద్రాలు జిల్లాలో 969 ఉన్నాయి. టీచర్లు 893 పనిచేస్తుండగా, 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్పర్ (ఆయా) పోస్టులు 729 ఉండగా 240 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఈనెల లేదా వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటర్మెంట్ ప్రకటిస్తే...

459 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,5 విభాగాలలో ఖాళీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 459 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.యూపీపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2024.విభాగాల వారీగా ఖాళీలు:ఇండియన్ మిలిటరీ అకాడమీ 100,ఇండియన్ నావెల్ అకాడమీ- 32ఎయిర్ ఫోర్స్ అకాడమీ- 32ఆఫీసర్స్...

ఆర్టీసీ RTC లో 2000 వేల డ్రైవర్ కండక్టర్ పోస్టుల భర్తీ త్వరలో,RTC JOBS 2024

నిరుద్యోగులకు శుభవార్త.తెలంగాణలో TSRTC త్వరలో 2000 డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.పోస్టుల ఖాళీలు:2000ఉద్యోగ వివరాలు:డ్రైవర్ కమ్ కండక్టర్డిపార్ట్మెంట్ :TSRTCరాష్ట్రం :తెలంగాణఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి OFFICIAL అప్డేట్ వచ్చిన ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.

4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,వెంటనే APPLY చేయండి,అన్ని జిల్లాల వారికీ అవకాశం

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. రైల్వేలో నాలుగువేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుంది.ఎస్సై పోస్టులకి అర్హత -డిగ్రీ,వయస్సు 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి.కానిస్టేబుల్ అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.ఆన్లైన్...

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 1377 పోస్టులకి భారీ నోటిఫికేషన్,కంప్యూటర్ ఆపరేటర్,అసిస్టెంట్,అటెండర్,మల్టీ టాస్కింగ్ స్టాఫ్

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో (నవోదయ విద్యాలయ సమితి)1377 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ...

కోర్టు లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,COURT JOB NOTIFICATION

కోర్టు లో పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు,ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share...

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,రాత పరీక్ష /ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్

ఆంధ్రప్రదేశ్ లోను కర్నూల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన...

12000 ఉద్యోగాల భర్తీ త్వరలో భారీ ప్రకటన విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

గుడ్ న్యూస్…స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ మేరకు సంస్థలో 12,000 ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. ఐటీ, ఇతరత్ర డిపార్ట్‌మెంట్లలో నియమకాలకు నోటిఫికేషన్ వేయబోతున్నట్లు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఅభ్యర్థులను ఎంపిక చేసి కామన్ స్టాఫ్,...

200 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్, NO EXAM

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది..ఖాళీల వివరాలు:200ట్రేడ్స్ :ఎలక్ట్రానిక్మెకానిక్ఫిట్టర్ఎలక్ట్రిషన్మిషినిస్ట్టర్నర్వెల్డర్ప్లంబర్పెయింటర్డీజిల్ మెకానిక్అర్హత:ఐటిఐ సంబంధిత ట్రేడ్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.శిక్షణ వ్యవధి:ఒక సంవత్సరం పాటుముఖ్యమైన తేదీలు:ఇంటర్వ్యూ తేదీలు:20, 21, 22 మే 2024అడ్రస్ :హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్,ఏవి యానిక్స్ డివిజన్హైదరాబాద్