Tagged: Ap grama ward sachivalayam NOTIFICATIONS

గ్రూప్ -సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్, కాంపిటీషన్ తక్కువ, JOB NOTIFCATION

కేంద్ర హోమ్ వివరాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, కింది వెటర్నరీ స్టాప్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.పోస్టుల ఖాళీలు :06ఉద్యోగ వివరాలు :హెడ్ కానిస్టేబుల్కానిస్టేబుల్అర్హతలు :పోస్టులను బట్టి పదవ తరగతి, ఇంటర్మీడియట్,వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్స్...

ఫీల్డ్ వర్కర్,అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అర్హత ఇంటర్,డిగ్రీ,పీజీ

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతుంది.పోస్టుల ఖాళీలు:19ఉద్యోగ వివరాలు:జూనియర్ మెడికల్ ఆఫీసర్సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ప్రాజెక్ట్ అసిస్టెంట్ఫీల్డ్ వర్కర్ఇతర ఉద్యోగాలుఅర్హతలు:సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పిజి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.ముఖ్యమైన తేదీలు:ఇంటర్వ్యూ తేదీ:30, 31.05.2024అడ్రస్ :డిపార్ట్మెంట్ ఆఫ్...

97 ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ ఇంటర్వ్యూ,45 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన నాన్ అకాడమిక్ సీనియర్ రెసిడెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు:97ఉద్యోగ వివరాలు:నాన్ అకాడమిక్ సీనియర్ రెసిడెంట్అర్హతలు:సంబంధిత విభాగంలో పీజీ (ఎండి/ ఎంఎస్/ డీ ఎన్ బీ /ఎండీఎస్/డీఎం,ఎం సి హెచ్) ఎమ్మెస్సీ / Ph.D...

కోర్టు లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, COURT JOB NOTIFCATION

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ 9 జిల్లా జడ్జి (ఎంట్రీ లెవెల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు :09ఉద్యోగ వివరాలు:జడ్జి (ఎంట్రీ లెవెల్)అర్హతలు:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధన ప్రకారం నిర్దేశించిన...

రాష్ట్రంలో TET టెట్ పరీక్ష తేదీలు,అప్లికేషన్ వివరాలు,TET NOTIFCATION 2024

రాష్ట్రంలో మే 20 నుండి జరగనున్న టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో జూన్ 6 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజు రెండు సెషన్ ల చొప్పున ఉదయం 9 గంటల నుండి 11:30 నిమిషాల వరకు,మధ్యాహ్నం 2:00 నుండి 4:30...

ప్రభుత్వ పాఠశాలలో 11,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలను కోసం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ అయింది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629, 727 భాషా పండితులు,182 పిఈటి, ప్రత్యేక కేటగిరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220,ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నవి.మార్చి 4 నుంచి...

140 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్( BSF) లోని వివిధ విభాగాలలో 144 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది.అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్) SI స్టాఫ్ నర్స్, ఎస్సై వెహికల్ మెకానిక్, కానిస్టేబుల్ టెక్నికల్ తదితర ఉద్యోగాలు ఉన్నవి.ఇవాల్టి నుండి జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి...

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 29 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, AP JOB NOTIFICATION, అప్లికేషన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 29 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ...

ఆంధ్రప్రదేశ్ APPSC డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్, AP JOB NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వివరాలు. ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO) పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది.యూజర్ ఐడి,మొబైల్ నెంబర్ వివరాలతో అభ్యర్థులు అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాగ మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను తాజా నోటిఫికేషన్...

రాష్ట్రంలో రికార్డు అసిస్టెంట్,ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్,అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టులు 32, జిల్లాలో ఖాళీలు,OFFICIAL NOTIFCATION

నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల వివిధ విభాగాల్లో గల కాళీ పోస్టులను పొరుగు సేవల (ఔట్సోర్సింగ్) కింద భర్తీ చేయుటకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల లో గల వివిధ విభాగాల్లో...