Tagged: Ap grama ward sachivalayam NOTIFICATIONS

97 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFICATION

నిరుద్యోగులకు శుభవార్త.97 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.అర్హత, వయస్సు, అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.పోస్టుల ఖాళీలు :97ఆఫీసర్ గ్రేడ్- ఏ (అసిస్టెంట్ మేనేజర్): 97 పోస్టులువిభాగం:జనరల్- 62,లీగల్- 5,ఇన్ఫర్మేషన్...

గుడ్ న్యూస్ 150 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్, తక్కువ కాంపిటీషన్,పోస్టుల ఖాళీలు

జాబ్స్ కోసం చూసే వారికీ గుడ్ న్యూస్. 150 ఉద్యోగాల భర్తీకి సులర్ నోటిఫికేషన్ విడుదల.పోస్టుల ఖాళీలు :150ఉద్యోగ వివరాలుట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II: 150 పోస్టులుఅర్హతలు:ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత, ఐఐబీఎఫ్‌ ఫారెక్స్‌ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల...

డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,50 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు అర్హులు

హైదరాబాదులోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అడ్ హాక్ ప్రతిపాదికన జనరల్ డ్యూటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.పోస్టుల ఖాళీలు:03ఉద్యోగ వివరాలు:జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్అర్హతలు :ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయసు :50 సంవత్సరాలు...

రాష్ట్రంలో టెట్ TET ఫలితాలు, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ వివరాలు, TET NOTIFCATION RESULTS 2024

రాష్ట్రంలో టెట్ వ్రాసిన వారికీ గుడ్ న్యూస్.రాష్ట్రంలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించారు. మే 20 నుంచి జూన్‌ 2 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూట‌ర్...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 81 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు,AP JOBS NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి.మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ విడుదల చేశారు.గ్రూప్-1 కి మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 81...

గ్రామీణ బ్యాంక్ లో 9000 వేల కి పైగా ఉద్యోగ ఖాళీలకు భారీ నోటిఫికేషన్ విడుదల,తెలుగు రాష్ట్రాలలో భారీగా పోస్టులు

బ్యాంకు ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల.పోస్టుల ఖాళీలు 9995. రీజినల్ రూరల్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ A ఆఫీసర్ స్కేల్ -1,2,3 గ్రూప్ బి -ఆఫీసు అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా నియమకాలు చేపట్టనున్నది.అభ్యర్థులు ఈ...

రాష్ట్రంలో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, State Government Job Notification

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల. తెలంగాణ గ్రూప్-4 ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు చెకింగ్ లిస్టు తో పాటు రెండు కాపీల చొప్పున...

రాష్ట్రంలో 5000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో భారీ నోటిఫికేషన్, పోస్టులకు వివరాలు, STATE JOBS

రాష్ట్రంలో లో కొత్త కొలువులు. వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టులు భర్తీ చేయనున్నారు. అతి త్వరలో ఈ ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ ఈ నియామకాల ప్రక్రియ వైద్య ఆరోగ్యసేవల రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా జరగనుంది.ఈ రిక్రూట్మెంట్ లో డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్...

1526 క్లర్క్,ఆఫీసర్ & ఇతర ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్ అర్హత జాబ్ ఛాన్స్

నిరుద్యోగులకు శుభవార్త.1526 ఉద్యోగాలకి నోటిఫికేషన్.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో 1526 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అప్లికేషన్స్ జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ASI,హెడ్ కానిస్టేబుల్,వారెంట్ ఆఫీసర్,క్లర్క్ పోస్టులున్నవి.ఇంటర్ షార్ట్ హ్యాండ్ రాసిన వారు అర్హులు. సెలక్షన్ విధానం రాత...

ఆర్టీసీ RTC లో 3000 వేల ఉద్యోగ ఖాళీలు, RTC JOBS, POSTS 3000,STATE JOB NOTIFCATIONS 2024

రాష్ట్రంలో కొత్త కొలువులు.ఆర్టీసీ లో త్వరలో 3000 వేల కొత్త పోస్టులు.గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.పోస్టులకు ఖాళీలు :3000ఉద్యోగ వివరాలు :డ్రైవర్స్, కండక్టర్,...