ఆంధ్రప్రదేశ్ 612 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు,డీఎస్సీ 16347 పోస్టులతో పాటు మరో 8168 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.ఇందులో స్కూల్ అసిస్టెంట్ 7725,SGT 6371, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52,పిఈటి 132 పోస్టులు ఉన్నవి. మెగా డీఎస్సీలో భాగంగా ప్రకటించిన...
Recent Comments