AP/TS 450 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

450 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
450
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
»»రాష్ట్రాల ప్రకారం ఖాళీలు :
అహ్మదాబాద్- 13
బెంగళూరు- 58
భోపాల్- 12
భువనేశ్వర్- 19
చండీగఢ్- 21
చెన్నై- 1
గువాహటి- 26
హైదరాబాద్- 14
జైపుర్- 5
జమ్మూ- 18
కాన్పుర్, లఖ్‌నవూ- 55
కోల్‌కతా- 22
ముంబయి- 101
నాగ్‌పుర్ – 19
న్యూదిల్లీ – 28
పట్నా – 1
తిరువనంతపురం, కొచ్చి – 16


»»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వాయేపరిమితి ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :13.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :04.10.2023


You may also like...