AP లో కో ఆర్డినేటర్,సూపర్ వైజర్,జిల్లా అకౌంటెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా కో ఆర్డినేటర్,సూపర్ వైజర్,జిల్లా అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు..

ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
06


»»ఉద్యోగ వివరాలు :
» ఆర్డినేటర్,
»సూపర్ వైజర్
»జిల్లా అకౌంటెంట్
»»అర్హతలు :


»»వయస్సు :

అభ్యర్థులు 18-42 సంవత్సరాల లోపు ఉండాలి.
»» ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం :08.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :15.09.2023
దరఖాస్తులు 11.09.2023 నుండి 15.09.2023 వరకు సాయంత్రం 4.00 గంటల వరకు జిల్లా TB నియంత్రణ కార్యాలయం, కృష్ణా జిల్లా, పాత రైల్వే స్టేషన్ సమీపంలో, మల్కపట్నం, మచిలీపట్నంలో స్వీకరించబడతాయి.


You may also like...