ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
21


»»ఉద్యోగ వివరాలు :



»»వయస్సు :

అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.


»»సెలక్షన్ :


»»ముఖ్యమైన తేదీలు :

APVVP ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్‌పై పారామెడికల్ & అదర్ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత పత్రాలతో పాటు

DCH కార్యాలయం

DM&HO ఆఫీస్ క్యాంపస్‌లోని 3 వ అంతస్తు, శ్రీకాకుళం

»»అప్లికేషన్ పంపించు ముఖ్యమైన తేదీలు :

01.09.2023 నుండి 04.09.2023 వరకు కార్యాలయంలో సమర్పించాలని సూచించబడింది.


You may also like...