ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది.3 జిల్లాలో ఉద్యోగ ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది.సుమారుగా 3 జిల్లాలో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా రేడియో గ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఈ జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు, అర్హతలు అప్లికేషన్, ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
03
»»ఉద్యోగ వివరాలు :
»రేడియోగ్రాపర్


»»అర్హతలు :


»»వయస్సు :
అభ్యర్థులు 18-42 సంవత్సరాలు
వయో పరిమితి కూడా ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :11.09.2023


You may also like...