AP RBK లో 570 ఉద్యోగ వివరాలు, AP పౌర సరఫరా శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల, సహాయకులు, అసిస్టెంట్, DEO
AP లో వరి సేకరణ కోసం RBKలలో ఉపయోగించుకోవడానికి T. As, DE Os మరియు సహాయకుల నియామకానికి నోటిఫికేషన్
![](https://notificationstime.com/wp-content/uploads/2023/08/Screenshot_20230831-094311_PixelLab2.jpg)
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది సుమారుగా 550 పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆపరేటర్ హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
570
»»ఉద్యోగ వివరాలు :
»హెల్పర్
» అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు :
పోస్టులను బట్టి 8th-10th,ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/08/Screenshot_20230831-093629_Samsung-Notes3.jpg)
»»వయస్సు :
హెల్పర్ పోస్టులకి 18-35 సంవత్సరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నీషియన్ పోస్టులకు 21-40 సంవత్సరాలు. వయో పరిమితి కూడా ఉంటుంది.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/08/Screenshot_20230831-093629_Samsung-Notes2.jpg)
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :29.08.2023
అప్లికేషన్ చివరి తేదీ :11.09.2023
వరి సేకరణ జిల్లా పౌర సరఫరాల మేనేజర్,
APSCSCL,
పార్వతీపురం మన్యం జిల్లా కోసం RBKలలో ఉపయోగించుకోవడానికి T. As, DE Os మరియు హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 20
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 17
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని తెలిపారు. ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించింది. Post Views: 29
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link...
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATIONరాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link...
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశంనిరుద్యోగులకు శుభవార్త.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. జూలై 24 వరకు అప్లై చేయవచ్చు. డిగ్రీ పూర్తి చేసి, పోస్టులను బట్టి 18 నుండి 30 సంవత్సరాలు, 20 నుండి 30 సంవత్సరాలు, 18 నుండి...
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే, 2023 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ...
- రాష్ట్రంలో టెట్ (TET)టీచర్స్ ఎలిజిబులిటీ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, TET UPDATE 2024రాష్ట్రంలో టెట్ (టీచర్స్ ఎలిజిబులిటీ)టెస్ట్ ను ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.జూన్ లో ఒకసారి డిసెంబర్ లో రెండోసారి టెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు టెట్టును ఎన్ని సార్లు అయినా రాసుకోవచ్చని అట్టెంప్ట్స్ పై ఎలాంటి...
- రాష్ట్రంలో 272 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్,మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, పర్సనల్,హైడ్రో జియాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలుసింగరేణి కాలరీస్ కంపెనీలో పది కేటగిరిలో ఖాళీగా ఉన్న 272 పోస్టుల భర్తీకి ఈనెల 20, 21 తేదీల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, పర్సనల్,హైడ్రో జియాలజిస్ట్, సివిల్ తో పాటు జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, జనరల్...
- రాష్ట్రంలో 563 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024రాష్ట్రంలో 563 ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్.గ్రూప్-1 ఫలితాలను తుది కీ తో పాటు టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తామని,మార్కుల కటాఫ్ ను...
Recent Comments