రాష్ట్రం లో విద్య శాఖలో 5500 ఉద్యోగాలు, జిల్లాలో భారీగా ఖాళీలు, సూపర్ ఛాన్స్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలనే భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
»»పోస్టుల ఖాళీలు :
5,500
»»ఉద్యోగ వివరాలు :
టీచర్లు
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 4,500 నుంచి 5,000 మంది టీచర్లను ఆయా స్కూళ్లలో సర్దుబాటు చేశాక ఈ అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
సెప్టెంబరు 15వ తేదీన TS TET 2023 నిర్వహిస్తున్నందున.. ఆ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలకు కనీసం 6-8 నెలల సమయం పడుతుంది. అంటే సెప్టెంబరు నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసినా,కొత్త ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరం లోనే విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది.
- జిల్లాలో 46 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్, LATEST DISTRICT JOBSవనపర్తిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ట్యూటర్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల.పోస్టుల ఖాళీలు :46ఉద్యోగ వివరాలు :ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ట్యూటర్అర్హత : వయస్సు :69 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.ముఖ్య...
- 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగ ప్రకటన, RAILWAY DEPARTMENT NOTIFCATIONజాబ్స్ కోసం చూసే వారికీ శుభవార్త.రైల్వేలో వివిధ కేటగిరీలో 1376 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 10+2, GNM,డిప్లొమా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- వ్యవసాయ & గ్రామీణ సంస్థ లో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, LATEST JOBS NOTIFCATION102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- 200 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం,LATEST JOBS 2024భారత హోం మంత్రిత్వ శాఖ కు చెందిన ITBP వివిధ విభాగాలలో 200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ...
Recent Comments