AP /TS 1800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం

1800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

పోస్టుల ఖాళీలు:
1800 (సుమారుగా )


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ CAPF ఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ దరఖాస్తు తేదీ ఈ నెల 15 తో ముగియనుంది.ఆగస్టు 16,17వ తేదీలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో కంప్యూటర్ బెస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. MALE విభాగంలో 190, FEMALE విభాగంలో 53,SI CAPF- 1714 పోస్టులో ఖాళీలు ఉన్నవి. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.



You may also like...