ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్,పోస్టుల ఖాళీలు 800, జిల్లాల ప్రకారం, పోస్టుల ప్రకారం ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీలు, వాటి పూర్తి వివరాలు ఈ క్రింద పేజీ లో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయంలో 13206 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు ఇంతకు ముందే తెలిపారు, అందులో భాగంగా జిల్లాల ప్రకారం ఖాళీల వివరాలు తెలుపుతూ సమాచారం ఇచ్చారు..ఈ క్రింద తెలిపిన ఉద్యోగ వివరాలు చిత్తూరు జిల్లాకి సంబందించినవి.


»డిజిటల్ అసిస్టెంట్ -60
» వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 3 »వ్యవసాయ అసిస్టెంట్- 12 »ఉద్యాన అసిస్టెంట్- 181
»ఫిషరీస్ అసిస్టెంట్ -2
»వీఆర్వో -24
»సర్వేయర్ అసిస్టెంట్- 107
»వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి ఖాళీలు -08
»ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి- 21
»విద్య డాటర్ ప్రాసెసింగ్ కార్యదర్శి- 5
»సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి- 6
»» ఎమినిటీస్ కార్యదర్శి -12 »»అడ్మిన్ కార్యదర్శి -7
»»మహిళా పోలీసు- 98



You may also like...