ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, సూపర్ వైజర్,డేటా మేనేజర్,కో ఆర్డినేటర్,మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, Ap latest jobs

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
18


»»ఉద్యోగ వివరాలు :
డేటా మేనేజర్
కో ఆర్డినేటర్
సూపర్ వైజర్
అకౌంటెంట్
టెక్నీషియన్
»»అర్హతలు :


»»వయస్సు :
18-42 సం!!రాల లోపు వాళ్ళు Apply చేయవచ్చు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :28.07.2023
అప్లికేషన్ చివరి తేదీ :01.08.2023



You may also like...