AP/TS 4000 కి పైగా క్లర్క్/అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం

కొత్త కొలువులు .4000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


పోస్టుల ఖాళీలు :
4545
»»ఉద్యోగ వివరాలు :
క్లర్క్ పోస్టులు
»»అర్హ‌త‌లు :
అభ్యర్థులు డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.
»»వ‌య‌స్సు : 20-28 సంవత్సరాల లోపు ఉండాలి.
»»పరీక్ష విధానం :
ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
»»దరఖాస్తు :
ఆన్‌లైన్‌లో
»»ముఖ్యమైన తేదీలు :
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ : జులై 28
ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు లేదా సెప్టెంబరు నెల‌లో ఉంటుంది.



You may also like...