AP/TS 111 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, సూపర్ వైజర్, టెక్నీషియన్ పోస్టులు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

నిరుద్యోగులకు శుభవార్త.111 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
111
»»ఉద్యోగ వివరాలు :
సూపర్‌వైజర్,
జూనియర్ టెక్నీషియన్
»»విద్య అర్హతలు :
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
»»పరీక్ష విధానం :
రాత పరీక్ష,
టైపింగ్ స్కిల్ టెస్ట్
»»ముఖ్యమైన తేదీలు :
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో ఆగస్టు 21, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.



You may also like...