ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూ తో నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
» అసిస్టెంట్
»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ తో పాటు, Experience కలిగి ఉండాలి.
»జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 18,500 జీతం ఉండును m
»సెలక్షన్ :
ఇంటర్వ్యూ
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ జులై 24, 2023
సమయం :11:00am
»»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
రీసెర్చ్ అగ్రికల్చర్ స్టేషన్
తిరుపతి
ఆంధ్రప్రదేశ్


You may also like...