ఆంధ్రప్రదేశ్ లో 2000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో భారీగా ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. AP లో 2000 వేల కి పైగా ఉద్యోగాలు మంజూరు చేసారు.
»»పోస్టుల ఖాళీలు :
2118


»»డిపార్ట్మెంట్ :
హెల్త్ డిపార్ట్మెంట్
ఆంధ్రప్రదేశ్ లో మరో 3 వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు అవకాశం . ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది.
వచ్చే విద్యా సంవత్సరంలో పాడేరు, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు.


You may also like...