రాష్ట్ర ప్రభుత్వం 2858 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, స్టోర్ కీపర్

రాష్ట్రంలో 2858 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన 2858 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


»»పోస్టుల ఖాళీలు :
2858
»»ఉద్యోగ వివరాలు :
»లెక్చరర్స్-527
»గెస్ట్ ఫ్యాకల్టీ-1940
»స్టోర్ కీపర్- 40
»సీనియర్ అసిస్టెంట్ -50
»DEO-31
»ఆఫీస్ సబ్ ఆర్డినేట్ -157
»రికార్డు అసిస్టెంట్ -38
ఇందులో అధికంగా 527 లెక్చరర్స్, 1940 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులున్నవి. సీనియర్ అసిస్టెంట్29, డిఈఓ31, స్టోర్ కీపర్ 40, రికార్డర్ అసిస్టెంట్ 38, ఆఫీస్ సబార్డినేట్ 157 ఉద్యోగాలు ఉన్నవి.


You may also like...