ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు.సుమారుగా 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.

»»పోస్టుల ఖాళీలు :

476

»»ఉద్యోగ వివరాలు :

నైట్ వాచ్ మెన్

»»డిపార్ట్మెంట్

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్

»»జీతం :

నెలకు 6,000/-

రాష్ట్రంలో జూనియర్ కాలేజీల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలేజీల లో వాచ్మెన్ పోస్టుల భర్తీకి అనుమతించింది. 476 కాలేజీలలో ఈ నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. వీరికి నెలకు 6000 చొప్పున గౌరవేతన ఇవ్వాలని తెలిపారు.



You may also like...