గురుకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పోస్టుల ఖాళీల వివరాలు,2 రకాల ఉద్యోగాల భర్తీకి అవకాశం
రాష్ట్రం లో గురుకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/06/Screenshot_20230611-210008_PixelLab2.jpg)
»»పోస్టుల ఖాళీలు :
30
»»ఉద్యోగ వివరాలు :
»ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ »సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్ స్కోరు సాధించి ఉండాలి.
»»వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
»»అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్లో
సెలక్షన్ : విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ, డెమో ద్వారా
»»పంపించ వలసిన అడ్రస్ :
దరఖాస్తులను డైరెక్టర్,
డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్, గ్రౌండ్ ఫ్లోర్, వికలాంగుల సంక్షేమ భవన్, నల్గొండ క్రాస్ రోడ్, మలక్పేట్, హైదరాబాద్-500036
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 20
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 18
Recent Comments