1600 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

1600 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»పోస్టుల ఖాళీలు :


1600


»»»ఉద్యోగ వివరాలు :


»లోయర్ డివిజనల్ క్లర్క్

»జూనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్


»»»వయస్సు :


కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు


»»»అర్హతలు :


అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.


»»ముఖ్యమైన తేదీలు :


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 09.05.2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేదీ: 08-06-2023


You may also like...