12,860 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అర్హత 10th క్లాస్, ఖాళీల వివరాలు

12,860 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 12,000 వేల కి పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»ఉద్యోగ వివరాలు :

»బ్రాంచ్ పోస్టు మాస్టర్
»అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్

»»»పోస్టుల ఖాళీలు :

మొత్తం పోస్టులు: 12,828
తెలంగాణలో ఖాళీలు: 96
ఆంధ్రప్రదేశ్ ఖాళీలు: 118

»»అర్హత:

పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

»»»ఎంపిక:

అభ్యర్థులు పదో తరగతిలో సాధించి మార్కుల ఆధారంగా మెరిట్ చూస్తారు.

»»అప్లికేషన్ విధానం:

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

»»ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభతేదీ: మే 22, 2023.
చివరితేదీ: జూన్ 11, 2023.


You may also like...