ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు
పోస్టుల ఖాళీలు :
06
ఉద్యోగ వివరాలు :
యంగ్ ప్రొఫెషనల్
అర్హతలు :
వయసు :
21 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు.
జీతం:
సెలెక్ట్ అయిన అభ్యర్థులు నెలకు 30,000/- పొందుతారు.
సెలక్షన్ విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
బయో డేటా ఫారం, అప్లికేషన్ ఫారం ఇంటర్వ్యూ సమయంలో అందజేయాలి.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
02.11.2024
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులురాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.మొత్తం 316 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.భర్తీ చేయబోవు ఉద్యోగాలు:మున్సిపల్ కమిషనర్లుహెల్త్ ఆఫీసర్లురెవెన్యూ మేనేజర్లుశానిటరీ సూపర్వైజర్లుశానిటరీ ఇన్స్పెక్టర్లుహెల్త్ అసిస్టెంట్లుజూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు.రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ:తెలంగాణ మున్సిపల్...
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.3 నుండి 4 నెలల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా...
Recent Comments