ఆంధ్రప్రదేశ్ లో స్టోర్ కీపర్,యోగ టీచర్,ఎడ్యుకేటర్,హెల్పర్,హౌస్ కీపర్,వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATEST
ఆంధ్రప్రదేశ్ లో స్టోర్ కీపర్,యోగ టీచర్,ఎడ్యుకేటర్,హెల్పర్,హౌస్ కీపర్,వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్ జిల్లా యందు వివిధ ఖాళీగా ఉన్నటువంటి క్రింద తెలపబడిన వివిధ పోస్టులకి కింద ఇవ్వబడిన అర్హతల ప్రకారం కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయుటగాను అర్హులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరడమైనది.ఈ నియమకాలు పూర్తిగా తాత్కాలిక మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి పెర్ఫార్మన్స్ ఆధారంగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును. దరఖాస్తులను సంబంధిత ధ్రువీకరణ పత్రలను జతపరిచి 20.09.2024 తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పని దినములు మరియు పనివేళలయందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం డి -బ్లాకు, కొత్త కలెక్టరేట్, కడప వైఎస్ఆర్ జిల్లా, నందు సమర్పించవలెను
పోస్టుల ఖాళీలు :
11
ఉద్యోగ వివరాలు :
స్టోర్ కీపర్
యోగ టీచర్
ఎడ్యుకేటర్
హెల్పర్
హౌస్ కీపర్
వాచ్ మెన్
అర్హతలు:
పోస్టులను బట్టి 7th,10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులు పోస్టులను బట్టి జీతం పొందుతారు.
వయస్సు :
అభ్యర్థులు 30-45 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
ఎంపిక విధానం :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
10.09.2024
అప్లికేషన్ చివరి తేదీ:
20.09.2024
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ,కామర్స్,ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.సంబంధిత సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50%...
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATIONనిరుద్యోగులకు శుభవార్త.రైల్వేలో 1376 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకున్నందుకు RRB అవకాశం ఇచ్చింది.మొత్తం 20 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా, అప్లై చేసుకునేందుకు కనిష్ట వయసు 18, గరిష్ట వైద్యం 43 గా...
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024- 25 విద్యా సమాచారాన్ని పార్ట్ టైం/ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల వివరాలు :టీజీటీ,మ్యాథమెటిక్స్,ఇంగ్లీష్ సోషల్ సైన్స్,ఎడ్యుకేషనల్ కౌన్సిలర్అర్హతలు :కనీసం 50% మార్కులతో డిగ్రీ, సీ టెట్,బీఎడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం హిందీ...
Recent Comments