ఆంధ్రప్రదేశ్ లో 280 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల, AP LATEST JOBS
ఆంధ్రప్రదేశ్ లో ది డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET )ఆంధ్రప్రదేశ్ లో జాబ్ మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల ఖాళీలు :
280
అర్హతలు :
టెన్త్, డిప్లమా, బిఎస్సి కెమిస్ట్రీ
వయసు:
18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు.
జాబ్ మేళా లోకేషన్ :
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, పెందుర్తి,
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళా :
తేదీ 12 సెప్టెంబర్ 2024.
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ,కామర్స్,ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.సంబంధిత సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50%...
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATIONనిరుద్యోగులకు శుభవార్త.రైల్వేలో 1376 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకున్నందుకు RRB అవకాశం ఇచ్చింది.మొత్తం 20 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా, అప్లై చేసుకునేందుకు కనిష్ట వయసు 18, గరిష్ట వైద్యం 43 గా...
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024- 25 విద్యా సమాచారాన్ని పార్ట్ టైం/ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల వివరాలు :టీజీటీ,మ్యాథమెటిక్స్,ఇంగ్లీష్ సోషల్ సైన్స్,ఎడ్యుకేషనల్ కౌన్సిలర్అర్హతలు :కనీసం 50% మార్కులతో డిగ్రీ, సీ టెట్,బీఎడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం హిందీ...
Recent Comments