ఆంధ్రప్రదేశ్ కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల|AP COURT JOB NOTIFCATION |LATEST JOBS 2024|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
పోస్టుల ఖాళీలు :
12
ఉద్యోగ వివరాలు:
లా క్లర్క్
అర్హతలు :
న్యాయ శాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
సెలక్షన్ :
విద్యారత, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది .
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులు నెలకు 35,000/- జీతం పొందుతారు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ దరఖాస్తులను ది రిజిస్టర్ రిక్రూట్మెంట్, హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామా కి పంపించాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
06.08.2024
- రాష్ట్రంలో 11062 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, STATE GOVERNMENT JOBS 2024నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 11062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జూలై 18 నుండి ఈనెల 5 వరకు జరిగిన డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీ ని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.పూర్తి వివరాలు కోసం OFFICIAL వెబ్సైటు చూడగలరు. Post Views: 4
- 8326 మల్టి టాస్కింగ్ స్టాఫ్, MTS ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024,LATEST GOVERNMENT జాబ్స్8326 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీ పై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు SSC వెబ్సైట్ చూడాలని కోరింది.కాగా...
- నిరుద్యోగులకు శుభవార్త, 819 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,LATEST GOVERNMENT JOB NOTIFCATIONనిరుద్యోగులకు శుభవార్త.ITBP లో 819 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్) విడుదలైంది.టెన్త్ తో పాటు ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించిన కోర్సు చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి...
- జిల్లాలో 46 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్, LATEST DISTRICT JOBSవనపర్తిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ట్యూటర్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల.పోస్టుల ఖాళీలు :46ఉద్యోగ వివరాలు :ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ట్యూటర్అర్హత : వయస్సు :69 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.ముఖ్య...
- 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగ ప్రకటన, RAILWAY DEPARTMENT NOTIFCATIONజాబ్స్ కోసం చూసే వారికీ శుభవార్త.రైల్వేలో వివిధ కేటగిరీలో 1376 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 10+2, GNM,డిప్లొమా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
Recent Comments