200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 ఖాళీలు ఉన్నాయి.
అర్హత :
కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేటింగ్,వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయసు:
21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్:
ఆన్లైన్ పరీక్ష,ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్,మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఎగ్జామ్ విధానం :
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు, జనరల్ అవర్నెస్ 40 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు,
కంప్యూటర్ స్కిల్స్ 40 ప్రశ్నలు ఉంటాయి.అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష సెప్టెంబర్ లో నిర్వహిస్తారు.
- జిల్లాలో 46 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్, LATEST DISTRICT JOBSవనపర్తిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ట్యూటర్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల.పోస్టుల ఖాళీలు :46ఉద్యోగ వివరాలు :ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ట్యూటర్అర్హత : వయస్సు :69 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.ముఖ్య...
- 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగ ప్రకటన, RAILWAY DEPARTMENT NOTIFCATIONజాబ్స్ కోసం చూసే వారికీ శుభవార్త.రైల్వేలో వివిధ కేటగిరీలో 1376 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 10+2, GNM,డిప్లొమా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- వ్యవసాయ & గ్రామీణ సంస్థ లో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, LATEST JOBS NOTIFCATION102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- 200 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం,LATEST JOBS 2024భారత హోం మంత్రిత్వ శాఖ కు చెందిన ITBP వివిధ విభాగాలలో 200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ...
Recent Comments