డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అర్హులు
ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
పోస్టుల ఖాళీలు :
03
ఉద్యోగ వివరాలు:
ప్రాజెక్ట్ మేనేజర్
మార్కెటింగ్ మేనేజర్
రీసెర్చ్ మేనేజర్
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ,పీజీ తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు:
40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అర్హులు.
ముఖ్యమైన తేదీలు :
ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ :
25.07.2024
ఇంటర్వ్యూ తేదీ:
31.07.2024
అడ్రస్ :
న్యూట్రి హబ్
ICAR
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్
రాజేంద్రనగర్ హైదరాబాద్
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అర్హులుఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- పోస్టల్ డిపార్ట్మెంట్ లో 44000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో భారీగా పోస్టుల ఖాళీలు, POSTAL DEPARTMENT JOBS NOTIFCATIONనిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 44,288 ఉద్యోగాలు,పరీక్ష లేకుండానే ఎంపిక.ఇండియా పోస్టులో 44,288 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది.ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది. టెన్త్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. BPM కు 12,000 నుండి 29,380.ABPM /డాక్ సేవకు 10,000/-...
- ఆంధ్రప్రదేశ్ లో 3220 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ.యూనివర్సిటీ లో పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.3220 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ. ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 3220పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకంగా ప్రతిభా ఆధారంగా పోస్టుల భర్తీ ఉండాలని అధికారులతో చర్చించారు. Post Views: 8
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
Recent Comments